కేతేపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తుంది:ఎమ్మెల్యే వేముల వీరేశం
Kethe Palle, Nalgonda | Jul 22, 2025
నల్లగొండ జిల్లా కేతపల్లి మండలంలోని 540 నూతన రేషన్ కార్డులు 39 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు 30 మంది కళ్యాణ లక్ష్మి...