పెద్దపల్లి: పట్టణంలో ఏప్రిల్ 19న విద్యుత్ సరఫరాలో అంతరాయం: అదనపు సహాయక ఇంజినీర్ CH. శ్రీనివాస్
శనివారం రోజున పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని 11కేవీ టౌన్ 2 ఫీడర్ మరమ్మతుల కారణంగా మరియు చెట్ల కొమ్మలు తొలగించడం జరుగుతుంది కావున సాయి గార్డన్ ,కోర్ట్ ఏరియా, విష్ణుపూరి కాలనీ, కమాన్ రోడ్ ,పోలీస్ స్టేషన్, సివిల్ హాస్పిటల్, MB గార్డెన్ తదితర ప్రాంతాలలో ఉ7:00 నుండి 09:00 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది ,వినియోగదారులు గమనించగలరనీ అదనపు సహాయక ఇంజనీర్ శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో వెల్లడించారు.