ఆత్మకూరు మండలం ముష్టపల్లి గ్రామంలో, శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా, గ్రామస్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు.
ఆత్మకూరు మండలం ముష్టపల్లి గ్రామంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గ్రామస్థాయి ఎద్దుల పోటీలను నిర్వహించారు.ఈ గ్రామ స్థాయిలో నిర్వహించిన ఎద్దుల బండలాగు పోటీల్లో,చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఎద్దులు పాల్గొన్నారు. అహ్లాదకర వాతావరణంలో శ్రీరామనవమి పర్వదినాల పురస్కరించుకొని నిర్వహించిన ఈ పోటీల్లో మొదట బహుమతి 10,000, రెండో బహుమతి 5000 మూడో బహుమతి 2,500 నగదును నిర్వాహకులు ఏర్పాటు చేశారు.మొదటి బహుమతిగా నా ముషపల్లి గ్రామానికి చెందిన నాగార్జున ఎద్దులు రెండవ బహుమతిగా అదే గ్రామానికి చెందిన వెంకట్ ఎద్దులు గెలుచుకున్నాయి పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చారు