చిత్తూరు జిల్లాలో పవన్ పర్యటన ఇలా..! చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. గురువారం ఉదయం 8:50 గంటలకు గన్నవరం నుంచి బయల్దేరి 9.50గంటలకు తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన చిత్తూరుకు వెళ్తారు. 11:30 నుంచి 12:30 గంటల మధ్యలో చిత్తూరు డీడీవో ఆఫీస్ ప్రారంభిస్తారు. తర్వాత అక్కడి నుంచి బయల్దేరి తిరుపతికి వస్తారు. మధ్యాహ్నం 2గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరానికి రిటర్న్ అవుతారు. గురువారం