మునుగోడు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది:ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Munugode, Nalgonda | Jun 6, 2025
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి దశలో అర్హులైన నిరుపేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లుల లబ్ధిదారులకు మునుగోడులని ఎమ్మెల్యే...