పెద్దవూర: నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం మంచినీటి అవసరాల కోసం 5685 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు
Peddavoora, Nalgonda | Jul 25, 2025
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా...