తాండూరు: కాగ్న బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి గుంతను పరిశీలించకపోవడం శోచనీయం: BJP జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి
Tandur, Vikarabad | Jul 29, 2025
తాండూర్ నుంచి కొడంగల్ వైపు వెళ్లే మార్గంలో కాగ్న నది పై నిర్మించిన బ్రిడ్జిపై గుంత ఏర్పడడం మూలంగా వాహనదారుల ప్రమాదకరంగా...