శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో కారు చక్రాల కింద నలిగిన ఓ అభాగ్యుని బ్రతుకు, చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
Srikakulam, Srikakulam | Jul 14, 2025
కారు చక్రాల క్రింద నలిగిన బ్రతుకు...ఆయనో బిచ్చగాడు... ఉదయం పూట బిచ్చమెత్తుకోవడం వచ్చిందానితో సంతృప్తి పడడం, ప్రధాన...