సిరివెళ్ల యువకుడి కిడ్నీ చికిత్సకు 10 లక్షల ఆర్థిక సాయం అందించిన, ఆళ్లగడ్డఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా సిరివెళ్ల కు చెందిన గాజుల రిజ్వాన్ అనే యువకుడికి రెండు కిడ్నీలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవు తున్నాయని ఈ విషయాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు తెలియజేయగా,ఆమె సీఎం చంద్రబాబు నాయుడు తో మాట్లాడి 10 లక్షల రూపాయల LOC చెక్కును మంజూరు చేయించారు, మంగళవారం ఈ చెక్కును బాధిత కుటుంబానికి స్వయంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అoదజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సహాయస్ఫూర్తిని ప్రశంసిస్తూ ఎమ్మెల్యే అఖిలప్రియకి భాదిత కుటుంబం సభ్యులు టీడీపినాయకులు కృతజ్ఞతలు తెలిపారు.