రాయదుర్గం: అర్హులైన తమకి పెన్షన్ పునరుద్ధరించాలని సిఎం చంద్రబాబుకు వేడుకున్న పట్టణానికి చెందిన పలువురు వృద్ధులు #localissue
Rayadurg, Anantapur | Jul 13, 2025
తాము 200 రూపాయలు పెన్షన్ ఇస్తున్నప్పటి నుంచి సామాజిక వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వారమని గత వైసిపి ప్రభుత్వంలో తమ పెన్షన్...