అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు, 70 లక్షలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనం లక్షణగదు స్వాధీనం
Anantapur Urban, Anantapur | Dec 27, 2025
అనంతపురం పోలీసులు అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 70 లక్షల విలువచేసే బంగారు వెండి ఆభరణాలను అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. దొంగతనాలకు పాల్పడే వ్యక్తిని అరెస్టు చేసి అతనితో పాటు లక్ష రూపాయల నగదు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాకు వివరాలను వెల్లడించారు.