ఆళ్లగడ్డ పట్టణంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు కళాశాల బస్సులలో తనిఖీ చేసిన, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ నాయక్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణములోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ నాయక్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు, ముఖ్యంగా ఎమర్జెన్సీ డోర్లు, అగ్నిమాపక సిలిండర్లను పరిశీలించారు. గడువు ముగిసిన వాటిని తక్షణమే రిపేరు చేయించుకుని బస్సులను ఫిట్‌గా ఉంచాలని యజమానులకు ఆయన ఆదేశించారు. నిబంధనలు తప్పకపాటించాలని సూచించారు.