ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే వరద ఆశీస్సులతో అభివృద్ధి పథంలో కొత్తపల్లి పంచాయతీ: సర్పంచ్ కొని రెడ్డి
Proddatur, YSR | Nov 28, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.నియోజకవర్గ శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు కొత్తపల్లి పంచాయతీ అభివృద్ధి బాటలో పయనిస్తోందని కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పంచాయతీ పరిధిలోని వివేకానంద నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న మురుగు కాలువలను, అలాగే మైదుకూరు రోడ్డు లోని నూతన మురుగు కాలువల నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ శాసనసభ్యులు వరద, రాష్ట్ర టిడిపి కార్యదర్శి నంద్యాల కొండారె