అనంతపుర నగరంలోని జిల్లా కలెక్టర్ కలిసిన తాడపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో జిల్లా కలెక్టర్ కలిసి వినతిపత్రం సమర్పించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ నీరు వదలాలని జిల్లా కలెక్టర్కు నితిపత్రం అందజేసిన మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి.