చేతి వృత్తుల వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది: అమలాపురం కార్పెంటర్ అసోసియేషన్ వార్షికోత్సవంలో మంత్రి సుభాష్
Amalapuram, Konaseema | Jul 30, 2025
అమలాపురం వాసర్ల గార్డెన్స్ లో బుధవారం జరిగిన రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ 8వ వార్షికోత్సవం లో మంత్రి వాసంశెట్టి సుభాష్...