పత్తికొండ: పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు పూర్తి వివరాలు డిఎస్పి వెల్లడి
పత్తికొండలో ఏసీబీ దాడులు పట్టాదారి పాసుబుక్కు కోసం రైతు మాజీ జవాన్ శివన్న ను 40000 ఇవ్వాలని నల్ల చెలిమెల వీఆర్వో అశోక్ డిమాండ్ ఏసీబీ ని ఆశ్రయించిన మాజీ జవాన్ శివన్న మధ్యవర్తి కుమ్మరి జయరాముడు ద్వారా వీఆర్వోకు 40000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులునల్లచెలీమల పరిధి లో తమ తండ్రి పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమిని తన పేరు మీద మార్పు చేయాలని అడగక లంచం డిమాండ్