దర్శి: పట్టణంలో తన చేతిపై కోతులు గాయపరిచాయని, కోతుల బెడదను అరికట్టాలని నగర పంచాయతీ అధికారులకు విజ్ఞప్తి చేసిన స్థానికుడు
Darsi, Prakasam | Jul 23, 2025
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఒక వ్యక్తిని కోతులు గాయపరిచినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ...