తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై గా దయాకర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది దయాకర్ రెడ్డిని అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై దయాకర్ రెడ్డి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటానన్నారు. ఎవరు పోవడం గా కనబడడం లేదు