#మూసి_నదిపై బీమారం #లో_లెవల్_బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహ పరిస్థితులు పరిశీలించిన ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు._
#ప్రజలు_ప్రమాదాలకు_దూరంగా ఉండాలి.*
#నీటితో_నిండి ఉన్న చెరువులు, కుంటలు, నదుల్లోకి ప్రజలు దిగవద్దు.*
79 views | Suryapet, Telangana | Oct 30, 2025