నంద్యాల జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పెద్దపులి గజ ఈత సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఆత్మకూరు అడవి డివిజన్ కొత్త పల్లి మండలం శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అమ్రాబాద్ అభయారణ్యానికి ఈదుకుంటూ పులి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది సుమారు 2 కిలోమీటర్ల మేర కృష్ణానదిలో అలవోకగా ఈదిన వన్యప్రాణి ఏపీ నుంచి తెలంగాణ సరిహద్దుల్లోకి ప్రవేశించిన టీ65 (T65) పెద్దపులి,సంగమేశ్వరం సమీప ప్రాంతం నుంచి కొల్లాపూర్ అడవుల్లోకి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు,నదిలో పులి ఈదుకుంటూ వెళ్తుండటంతో స్థానికులు, మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు.. పులి కద