చిట్వేలి : వృధాగా రెవిన్యూ ఇన్స్పెక్టర్ కార్యాలయం
చిట్వేలి మండల కార్యాలయాల సముదాయంలో చిట్వేలి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కోసం ప్రత్యేకంగా నిర్మించిన కార్యాలయం నిరుపయోగంగా మారిపోయింది. నిర్మించిన కొద్ది రోజులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కార్యాలయంగా ఉపయోగపడింది. తర్వాత ఆ కార్యాలయాన్ని ఎవరు ఉపయోగించుకోకపోవడంతో నిరుపయోగంగా మారిపోయింది. లక్షల రూపాయలు వెచ్చించిన నిర్మించిన భవనం ప్రత్యామ్నాయంగా ఏదో ఒక కార్యాలను ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.