కోదాడ: కోదాడ కోర్టు భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
Kodad, Suryapet | Apr 20, 2024 సూర్యాపేట జిల్లా కోర్టులో శనివారం జిల్లా జడ్జి రాజగోపాల్ ను కోదాడ బార్ అసోసియేషన్ సభ్యులు కలిశారు ఈ సందర్భంగా కోదాడలో కోర్టు భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి రాజగోపాల్ మాట్లాడుతూ కోదాడ కోర్ట్ భవన నిర్మాణ పనులను తొలగిన రాజగోపాల్ మాట్లాడుతూ కోదాడ కోర్టు పవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు.