అహోబిలంలో వాన తనిఖీలు చేపట్టిన,రూరల్ ఎస్సై వరప్రసాద్
కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆళ్లగడ్డరూరల్ ఎస్సై వరప్రసాద్ పేర్కొన్నారు, ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలంలో వాహన తనిఖీలు నిర్వహించారు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు, మద్యం తాగి లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమన్నారు, నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు, జరిమానాలు తప్పవని వాహదాలను హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు