Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
Cricket

ములుగు: ఓటర్ల సర్వేను BLO లు సమర్ధవంతంగా నిర్వహించాలి: ఏటూరునాగారం తహశీల్దార్ జగదీష్

Mulug, Mulugu | Jul 5, 2025
ఓటర్ల సర్వేను BLO లు సమర్ధవంతంగా నిర్వహించాలని ఏటూరునాగారం తహశీల్దార్ జగదీష్ అన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ITDA కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్నికల సంఘం మండల అధికారులు అవగాహన కల్పించారు. ఫామ్ 6, ఫామ్ 8 ఎలా భర్తీ చేయాలనే విషయాలపై అవగాహన కల్పించారు.
ములుగు: ఓటర్ల సర్వేను BLO లు సమర్ధవంతంగా నిర్వహించాలి: ఏటూరునాగారం తహశీల్దార్ జగదీష్ - Mulug News