అదిలాబాద్ అర్బన్: నీటి సమస్య పరిష్కారానికి ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన తాంసి మండలం పొన్నారి గ్రామస్థులు
Adilabad Urban, Adilabad | Jul 21, 2025
నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ తాంసి మండలం పోన్నారి గ్రామస్థులు రోడ్డెక్కారు. సోమవారం కాళీ బిందెలతో మహిళలు...