దేవరకొండ: తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రకు సీఎం రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టాడని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ వెల్లడి
Devarakonda, Nalgonda | Jul 17, 2025
నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ గురువారం విలేకరుల...