10 కోట్ల విలువైన మట్టిని దోచేసిన బిజెపి నేత
తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్ళ పల్లె చెరువులో బిజెపి నేత పది కోట్లకు పైగా మట్టిని స్వాహా చేసినట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి రోజుకు 150 టిప్పర్ల మట్టిని తరలిస్తున్నారు అంటే ఆ నేత ఏ స్థాయిలో దోచేస్తున్నాడో తెలుస్తోంది ఇరిగేషన్ శాఖలోని అధికారికి ఇందులో నుంచి 10% మేర కమిషన్ ముట్టినట్లు అందుకే ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.