అత్మకూరు పట్టణంలో,ఒక తాగుబోతు పుల్ గా తాగి పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ ఎదురుగా KG రోడ్డు పై శనివారం రాత్రి అడ్డంగా పడుకున్నాడు. వాహనాలు వెళ్ళకుండా రోడ్డుపె అడ్డంగా పడుకుని వీరంగం సృష్టించాడు,వాహనాలు కొంతసేపు నిలబడిపోవడంతో, కొందరు యువకులు వచ్చి ఆ తాగుబోతుని కాళ్లు చేతులు పట్టుకొని రోడ్డు పక్కల పుట్ పాత్ పై పడుకోబెట్టారు, ఆ తర్వాత వాహనాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి ఫుల్ గా తాగి బీభత్సం సృష్టించి, రోడ్డుకు అడ్డంగా పడుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న తాగుబోతులపై చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు,