బాల్కొండ: దుర్గామాత కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమిపూజ
ముప్కాల్ మండల కేంద్రంలోని జేపీ కాలనీ దుర్గామాత ఆధ్వర్యంలో కమ్యూని హాల్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలను మంజూరు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, నియోజవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి కి కాలని వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, ముస్క ముత్తెన్న, డిష్ రవి అబ్రర్, ప్రశాంత్, శీను, దుర్గామాత కమిటీ సభ్యులు లింగన్న రామరాజు ఉమేష్ లక్ష్మి,గోదావరి,ప్రమీల నీలా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.