పూతలపట్టు: బంగారుపాళ్యంలో తనుశ్రీ ట్రేడర్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మురళీమోహన్
బంగారుపాళ్యం మండల కేంద్రంలోని తగ్గువారిపల్లి పంచాయతీ అరగొండ రోడ్డులోని బిఎస్ ఎన్ ఎల్ కార్యాలయం ఎదురుగా స్థానిక టిడిపి నాయకులు బెజవాడ లోకనాథనాయుడు, హేమచంద్రనాయుడు లు నూతనంగా ప్రారంభించిన తనుశ్రీ ట్రేడర్స్ సిమెంట్ &స్టీల్ అంగడిని బుధవారం స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎన్. పి ధరణి నాయుడు,వెంకటేష్ చౌదరి,హరిబాబు నాయుడు,జనార్దన్ గౌడ్,హరి ప్రసాద్,మంజునాథ్,తగ్గువారిపల్లి యువత,గ్రామస్తులు పాల్గొన్నారు.