తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1537 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు 120 ఇంటర్మీడియట్ ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సమన్వయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆదివారం రాత్రి క్షేత్రస్థాయి విద్య అనుబంధ శాఖల అధికారులతో రాజమండ్రి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి టెలి కాన్ఫరెన్స్ ల గురించి పలు సూచనలు ఇచ్చారు.