పాన్‌గల్: వెలుగొండలో 45. 2 డిగ్రీల ఉష్ణోగ్రత ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని చిన్నంబావి మండలం వెలగొండలో గురువారం 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది దీంతో అధికారులు ప్రకటించారు. ఎండల తీవ్రత దృశ్య ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ఇదిలా ఉండగా నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో కొన్ని ప్రాంతాలలో గురువారం సాయంత్రం శుక్రవారం ఉదయం ఓ మోస్తరు వర్షం కురిసింది. అకాల వర్షంతో మామిడి వరి రైతులకు నష్టం వాటిల్లుతుందని రైతులు గుతేదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు