గాజువాక: తమ సమస్యలు పరిష్కరించాలని గాజువాక జీవీఎంసీ కార్యాలయం వద్ద చెత్త సేకరించి బళ్లను నిలిపివేసిన కార్మికులు
Gajuwaka, Visakhapatnam | Jul 28, 2025
గాజువాక జోన్ సిక్స్ లో ఈఎస్ఐపీఎఫ్ వెంటనే వేయాలని కనీసం 18,500 ఇవ్వాలని కోరుతూ చెత్తను సేకరించి బళ్లను ఆపేసిన ప్రదర్శన...