Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

బూదగవి వద్ద వృద్ధుడి పై దూసుకొచ్చిన ద్విచక్ర వాహనం వృద్ధుడు మృతి

Anantapur Urban, Anantapur | Mar 30, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని ఉరవకొండ సమీపంలో ఉన్న బూదగవి వద్ద వృద్ధుడిపై ద్విచక్ర వాహనం దూసుకురావడంతో గార్లదిన్నెకు చెందిన వెంకటేష్ అనే వృద్ధుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

బూదగవి వద్ద వృద్ధుడి పై దూసుకొచ్చిన ద్విచక్ర వాహనం వృద్ధుడు మృతి - Anantapur Urban News