ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పరిధిలోని కోవెలకుంట్ల రోడ్డు రామ్మూర్తి కాలనీలో డ్రైనేజీ కాలువలు నెలలు తరబడి చెత్తాచెదారం పేరుకునిపోయి దోమలు స్వైర విహారం చేస్తూ రోగాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోయారు, మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలని కాలనీవాసులు తెలిపారు, ఈ డ్రైనేజ్ కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయింది మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోని కాలువలు మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరారు