పార్వతీపురం మండలం అడ్డాపు శిల గ్రామం పేకాట శిబిరాలపై దాడి 14 మందిపై కేసు నమోదు 63.470 నగదు స్వాధీనం రూరల్ SI సంతోషి
Vizianagaram Urban, Vizianagaram | Jul 26, 2025
పార్వతీపురం మండలం అడ్డపు శిల గ్రామం సమీపంలో ఉన్న టిడ్కో గృహాల్లో పేకాట సిబిరంపై శనివారం 6pm పోలీసుల దాడి...