కోరుట్ల: మూలరాంపూర్ గ్రామంలో ఈనెల 9న భూమి గురించి గొడవ పడగ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గూడ రవి మృతి కేసు నమోదు చేసిన పోలీసులు
Koratla, Jagtial | Jul 22, 2025
భూ తగాదా చిచ్చుగా మారి.. బంధువునే హత్య చేసిన వైనం ఇబ్రహీంపట్నం జగిత్యాల ఇబ్రహీంపట్నం మండలంలో భూ తగాదా ఓ వ్యక్తి ప్రాణం...