రాయదుర్గం: పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన జిల్లా వృత్తి విద్యా, ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్
Rayadurg, Anantapur | Jul 16, 2025
రాయదుర్గం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను అనంతపురం జిల్లా వృత్తివిద్యా, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎం వెంకట రమణ నాయక్...