మంథని: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీతో ముత్తారంలో కాంగ్రెస్ పార్టీ నేతల సంబరాలు
ముత్తారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ ని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.