ఫరూక్ నగర్: కేశంపేట్ బైపాస్ రోడ్ లో ఘోర రోడ్డుప్రమాదం.. రెండు మొక్కలైనా శరీరం
షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట బైపాస్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బైకిస్ట్ రోడ్డు ప్రమాదంలో తన శరీరం రెండు ముక్కలు అయింది. శరీర అవయవాలు ఛిద్రం అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు మృతుడి వివరాలు పూర్తిగా తెలియ రాలేదు..