నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఆర్ కృష్ణాపురం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆల ఆవరణలో ఉన్న పురాతన కోనేరును పూర్వ సంపద రక్షణ సేవ టీం బృందం సభ్యులు ఆదివారం సమాధానం చేసి బాగు చేశారు, కడప,నెల్లూరు, అనంతపురం, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రక్షణ సేవా సభ్యులు కోనేరు క్లీనింగ్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో కడపకు చెందిన నాగిరెడ్డి వెంకట్రెడ్డి రుద్రా శివ తదితరులు రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.