అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైయస్సార్ పార్టీ కార్యాలయంలో ఆదివారం 11 గంటల 40 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లిన ప్రజల ఆదరణ కలుగుతుందని అది చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రులంతా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తప్ప అభివృద్ధి చేయడం లేదని ఇప్పటికైనా కూటమినేతలు విమర్శలు మాని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శించారు.