కళ్యాణదుర్గం: అర్హులందరికీ ఇంటి స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయిస్తాం: పోలేపల్లిలో ఎమ్మెల్యే సురేంద్రబాబు
Kalyandurg, Anantapur | Jul 17, 2025
అర్హులందరికీ ఇంటి స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయిస్తామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. బ్రహ్మసముద్రం మండలం...