నారాయణపేట్: భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలి: తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశపద్మ
Narayanpet, Narayanpet | Jul 29, 2025
మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ సేకరణ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని తెలంగాణ...