గ్రామ/వార్డు సచివాలయాల గ్రేడ్ - 3 ఏఎన్ఎంలు బదిలీల సమస్యలు పరిష్కరించాలి
: డిఆర్ఓ ను కోరిన బాధితులు
Parvathipuram, Parvathipuram Manyam | Jul 18, 2025
తమ బదిలీల సమస్యలు పరిష్కరించాలని గ్రామ /వార్డు సచివాలయాల గ్రేడ్ 3 ఏఎన్ఎంలు కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టర్...