వికారాబాద్: వికారాబాద్ లో విద్యార్థి స్నానం చేస్తుండగా ప్రిన్సిపాల్ కొట్టాడని తల్లిదండ్రుల ఆవేదన
వికారాబాద్ పట్టణంలోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఇష్టానుసారంగా ప్రిన్సిపల్ కొట్టాడని 9వ తరగతి విద్యార్థి అతడి తల్లిదండ్రులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం వికారాబాద్ పట్టణ సమీపంలోని శివారెడ్డిపేట మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థి స్నానం చేస్తుండగా.. ప్రిన్సిపల్ ఇష్టానుసారంగా చితకబాదారని విద్యార్థిల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.