విశాఖపట్నం: విశాఖ అప్పుగర్ బీచ్ వద్ద ప్రజలు బీచ్‌లోకి వెళ్లకుండా మోహరించిన గజ ఈతగాళ్లు
సింహాచలం గిరి ప్రదర్శనకు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చారు. అప్పుగా బీచ్ వద్ద పౌర్ణమి స్థానం చేసి రథయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజలు బీచ్ లోకి వెళ్లకుండా గజ ఈతగాళ్లు పెద్ద ఎత్తున మొహరించారు. భక్తుల కు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. బీచ్ లో కి వెళ్లకుండా తాడు అడ్డగా కట్టి బకెట్ తో నీళ్లు అందిస్తున్నారు