వికారాబాద్: బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలు పరిశీలించాలి: జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్
బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటి సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని చేర్పులు మార్పులపై అని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అన్నారు శనివారం వికారాబాద్ జిల్లా దారులు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండు గంటలకు బూత్ లెవెల్ అధికారులకు సూపర్వైజర్లకు జాతీయ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు