ప్రొద్దుటూరు: అభివృద్ధి పథంలో కొత్తపల్లి పంచాయతీ..
ప్రజల సౌకర్యార్థం తాత్కాలిక బిటి రోడ్డు
Proddatur, YSR | Nov 21, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు.చాలా కాలంగా ప్రజలకు సమస్య ఆత్మకంగా మారిన వాటిని ఎమ్మెల్యే నంద్యాల వరదరాలరెడ్డి సహకారంతో కొత్తపల్లి సర్పంచ్ కొన్ని రెడ్డి శివ చంద్రారెడ్డి శుక్రవారం అభివృద్ధి పనులను చేపట్టారు .టీచర్స్ కాలనీలో మురుగు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి వర్షాకాలంలో తీవ్ర అభ్యర్థిగా మారిందని పలుమార్లు సమస్యను స్థానికులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు సర్పంచ్ టీచర్స్ కాలనీలో ఇరువైపులా కాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు 7 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు.ఈ