నిర్మల్: సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామ శివారులో 6.32 ఎకరాలు జిల్లా కోర్టు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించిన అధికారులు
Nirmal, Nirmal | Jul 31, 2025
జిల్లా కోర్టు భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అధికారులు కేటాయించారు. సారంగాపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామ శివారులో...